TS EAMCET AM Stream Agriculture and Medical CET Exam Postponed Due to Heavy rains

Telangana Eamcet Exams Postponed. Telangana Higher education board issued updates about Examination postponed dates. Telangana state Engineering, Agriculture and medical common entrance test TS EAMCET For 2022 year.

EAMCET 2022 Exam Postponed Due to Heavy Rains

TS EAMCET New dates scheduled, Telangana state council of higher education TSCHE clarifies postponed dates. TS EAMCET 2022 AM Stream scheduled for july 14, 15 has been postponed. due to heavy rains, forecast of heavy rain falls continues form last 3 days. TS Weather forecast issued in next 3days also rains in full swing. Heavy rainfalls in the state for next three days. The rescheduled dates would be intimated later, the TSCHE issued an update to all government heads who are involved in conducting TS EAMCET 2022 Examination.

TS EAMCET 2022 For the engineering stream would be conducted as per the schedule from July 18 to 20.
Just postponed Agriculture and medical AM Stream exams.

తెలంగాణా రాష్టంలో భారీగా పడుతున్న వర్షాలకు, ఉన్న రోడ్స్ కూడా చాలా వరకు జలనిర్బందం అయిపోయాయి. స్కూల్స్ గవర్నమెంట్ అండ్ ప్రైవేటు స్కూల్ మూడు రోజుల వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంకా వర్షాలు తగ్గేలా లేనందున.. తెలంగాణా Weather Forecast కూడా ఇంకా మూడు రోజులు ఇలాగె వర్షాలు ఉన్నాయి, జాగ్రతగా ఉండాలని హెచ్చరించినందున , తెలంగాణా ప్రభుత్వం అన్ని విద్యా సంస్థల సేవలను ఇంకో మూడు రోజులు పెంచే ఆలోచనలో ఉంది. భారి వర్షాల కారణంగా జరగవలసిన పనులు, సరిగా జరగలేక..  ts lawcet pglcet last date extended చేయడం జరిగింది.

అలానే జరవాల్సిన ఎంసెట్ పరిక్షలు కూడా, భారి వర్షాల కారణంగా వాయిదా వేయడం జరిగింది. ఇలాంటి పరిస్తులలో పరిక్షలు నిర్వహిస్తే , చాలా మంది హాజరు కారు, అలానే వారి భవిష్యత్ కూడా దెబ్బ పడే అవకాసం ఉంది. తెలంగాణా రాష్టంలో జూలై 15 నా జరగవలసిన పరిక్షలు వాయిదా వేస్తున్నట్లు JNTU Official గా నోట్ విడుదల చేసింది. తెలంగాణ గవర్నమెంట్ సహకారంలో, JNTU కలిసి ప్రతి సంవత్సరం ఎంసెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ వాయిదా అయిన పరీక్షా లా గురించి మళ్ళి అస్సలైన తేదీలతో ముందుకు వస్తాము అని నోట్ లో చెప్పారు. అదే క్రమంలో జూలై 18, 19 రోజు జరగవలసిన ఇంజనీరింగ్ విభాగం పరీక్షా మాత్రం యదవిదంగా జరుగుతుంది. ఈరోజు పొద్దున్న తెలంగాణా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సభిత గారి Telangana Polycet Results ను విడుదల చేసారు.

Update: The State Council of Higher Education decided to postpone the conduct of TS EAMCET (AM)-2022 (Agriculture stream) examination scheduled on 14.07.2022 and 15.07.2022 and rescheduled dates will be intimated later.

EAMCET Exam Postponed

for best updates, and instant news, get handpicked content from Dharani Telangana On Twitter every day. follow us on Twitter and other platforms.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *