Rakhi Images Telugu

రాఖి పండుగ కోసం ఎంత గానో వెయిట్ చేస్తున్న అతి పెద్ద పండుగ. రాఖీ కట్టి నన్ను మెప్పించే ఓ బుజ్జాయి, నీ అల్లరే నాకు ఎంతో సంతోషం అక్కయ తమ్ముడు అన్నయ మధ్య ఉన్న సంబంధం మాటలలో వివరించలేనిది. అక్కకు తమ్ముడు నవ్వులే నాకు సంగీతం. ఎప్పటికీ నవ్వుతూనే ఉండాలి నా చెల్లాయి. రక్షా బంధన్ శుభాకాంక్షలతో నీ అన్నయ్య. అందరికి రాఖి పండుగ శుభాకాంక్షలు. రాఖీ అంటే ‘రక్షణ’ అని అర్థం. రాఖీ పండుగనే ‘రక్షా బంధన్’ అని కూడా పిలుస్తారు. ‘రక్ష’ అంటే రక్షించడం, ‘బంధన్’ సూత్రం కట్టడం అని అర్థం.

Happy Rakhi Wishes Images Telugu

రాఖి పండుగ శుభాకాంక్షలు అందరికి. అన్న లేదా తమ్ముడు విజయం దిశగా అడుగేయాలని, అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటూ.. సోదరి రాఖీ కడుతుంది. ప్రతి అక్క, తమ్ముడు ఎదగాలని అనే కోరుకుంటుంది. సోదరుడి విజయాన్ని సోదరి కాంక్షిస్తే.. ఏ కష్టమైనా నీకు అండగా నిలుస్తానని సోదరుడు హామీ ఇస్తాడు. తెలుగు రాష్టాలలో తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ లలో పెద్దగా జరుపుకునే, పెద్ద పండుగ ఈ రాఖి పండుగ. తనను సంతోషపెట్టడానికి చిరుకానుకలు ఇస్తాడు. ప్రియమైన సోదర సోదరీమణులకు రాఖి శుభాకాంక్షలు తెలుగులో తెలపండి. ఎంతో సంతోషంగా జరుపుకొనే, సమయం ఇది. అలాంటి వారందరూ తమ బంధాల గురించి వేడుకగా జరుపుకోవడానికి మన పూర్వీకుల నుండి వస్తున్న ప్రత్యేకమైన రోజు రక్షా బంధన్. ఈరోజున మీరు మనస్ఫూర్తిగా మీ సోదరులకు ప్రేమను చాటడానికి ఇదో మంచి అవకాశం. అన్నా చెల్లెళ్ల అనుబంధంకి అస్సలు అయిన రూపం ఈ రక్షా బంధన్. మాటల్లో వర్ణించలేదనిది తమ్ముడికి, అక్కకి మధ్య ఉన్న సంబంధం. తల్లి తర్వత తల్లిగా సోదరి మన బాగోగులు చూస్తే.. తండ్రి తర్వాత తండ్రిగా సోదరులు తమ అక్కచెలెళ్లకు రక్షణగా నిలుస్తారు. రాఖి పండుగ తెలుగులో, ఆ బంధం శాస్వతంగా నిలిచిపోవాలనే ఆకాంక్షతో నిర్వహించే పండుగే ‘రక్షా బంధనం’. సంతోషంగా జరుపుకొనే ఈ రాఖి పండుగ, ఇంట్లో ఎంత కొట్టుకున్నా.. ఎంత తిట్టుకున్నా.. చివరికి కష్టమొస్తే ఒకరికి తోడుగా ఉండటం ఈ బంధానికే సాధ్యం ఈ రాఖి పండుగ. ఆ ప్రేమ అక్క తమ్ముడు, అన్న లా మధ్య ఆప్యాయతా ఎప్పటికీ వీడిపోరాదనే… తమ తోబుట్టువు ఎప్పుడూ సురక్షితంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ జరుగుకునేది ఈ పండుగ. రాఖి శుభాకాంక్షలు కోట్స్‌ను వాట్సాప్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియా వేదికలపై పంచుకుని శుభాకాంక్షలు తెలియజేయండి. అన్నాచెల్లెళ్లు.. అక్కా తమ్ముళ్ల మధ్య ఆప్యాయత ఎన్నేళ్లయినా చెక్కు చెదరకుండా ఉండే బంధమే రక్షా బంధన్” మీకు మీ కుటుంబసభ్యులు, మీ బంధుమిత్రులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తమ్ముడు.. అక్కను విష్ చేయాలంటే, ఎమైన స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలంటే ,ప్రేమగా అమైన ఇవ్వాలన్న, ఇది అస్సలు అయిన రాఖి పండుగ అస్సలైన పండుగ.

Rakhi images Telugu

రాఖి పండుగ శుభాకాంక్షలు సంతోషంగా జరుగుపుకునే ఈ పండుగ అక్కా.. అమ్మ తర్వాత అమ్మవి నీవు.. నాకు ఎంతో ప్రేమని పంచి పెట్టావు, నువ్వు నా జీవితంలో ఉండడం నా అదృష్టం. నన్ను ఎప్పుడు కంటికి రెప్పలా చూసుకుంటావు, నా అల్లరిని ఎన్నోసార్లు నన్ను బరించావు, నన్ను నా కన్నా ఎక్కువగా ప్రేమించావు. కానీ, నా నిశబ్దాన్ని తట్టుకోలేవు. ఎందుకే.. నేనంటే నీకు అంత ఇష్టం మరి. కానీ ఈ ప్రేమని మాటల్లో మాత్రం చెప్పలేను. అందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు

అక్క.. తమ్ముడిని విష్ చేయాలంటే:

తమ్ముడూ, అన్న .. నువ్వే నా ధైర్యం..నువ్వే నా లోకం.. నేను ఈరోజు ఇంత దైర్యం గా ఉన్నాను అంటే దానికి కారణం నువ్వు. నువ్వు నా వెనుకల ఉన్నావు అనే దైర్యమే నన్ను కాపాడుతుంది. నేను తిడితే కోప్పడతావు, అలిగితే డీలా పడతావు, నాకు ఎల్లప్పుడు సంతోషాన్ని మాత్రమే ఇస్తావు. నాకు కష్టమొస్తే తోడుంటావు. నా కన్నా ముందు నువ్వు నిల్చుంటావు. నా ఆనందానికి కారణమవుతావు. కష్టాలు నా దగ్గరికి కూడా రాకుండా కాపాడుతావు. ఎంత కొట్టుకున్నా.. మన బంధం వీడనిది, విడదీయనిది. ప్రేమగా రాఖి పండుగ శుభాకాంక్షలు. నా ప్రియతమ సోదరుడికి రాఖీ శుభాకాంక్షలు

rakhi designs telugu rakhi telugu wishes happy rakhi telugu happy rakhi telugu happy rakhi telugu happy rakhi telugu happy rakhi telugu

Shravana Masam 2022 Rakhi festival special dates, Shravana Masam is the fifth month of the Telugu months. Rakhi Festival wishes on time Hindus to visit sanctuaries. The most loved month of Lord Vishnu and Lakshmi is the period of Shravan. Rakhi special thidi dates on august month ladies notice Vratas, Noms, and Pujas. special rakhi pujas performed during these months will bring exceptional outcomes. The period of Shravana falls in the blustery season.

Happy Rakhi Telugu Wishes

Happy Raksha Bandhan Telugu Wishes | Raksha Bandhan Telugu Quotes Top 20

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *